Thursday, January 23, 2025

తెలుగు రాష్ట్రాల మీదుగా 6 ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 34 ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతుండగా అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా ఆరు నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉన్నాయి. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలన్నీ 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ ఎక్స్‌ప్రెస్ హైవే, రాయపూర్ -టు వైజాగ్, హైదరాబాద్- టు రాయపూర్ ఎక్స్ ప్రెస్, నాగపూర్- టు విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే, బెంగుళూరు టు విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే, ఇండోర్ టు- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మాణంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News