Monday, January 20, 2025

బస్సును ఢీకొట్టిన కంటైనర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిఎస్ ఆర్టిసి బస్సును అతివేగంగా వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొట్టింది.ఈ ఘటన బిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు బస్సులో ఉన్న పలువురు ప్రయాణికలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రామాయంపేటకు చికిత్స నిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News