Thursday, January 23, 2025

అభివృద్ధిలో సహకారం అందించాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం నూతన ఐడిఓసి కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ , గ్రంథాలయ చైర్మన్ రామన్‌గౌడ్, ఎంపీపీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News