Sunday, January 19, 2025

వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇక రూ. 300

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉజ్వల పథకం పరిధిలోని వంటగ్యాసు సిలిండర్ల లబ్ధిదారులకు ఇప్పుడున్న రూ 200ల సబ్సిడీని రూ 300కు పెంచారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 14.2 కిలోల సిలిండర్‌ను ఇప్పుడు మార్కెట్‌లో రూ 903కు విక్రయిస్తున్నారు. ఉజ్వల పరిధిలోని లబ్ధిదారులు దీనిని రూ 703లకు పొందుతున్నారు. ఇప్పుడు సబ్సిడీ పెంపుదలతో ఉజ్వల లబ్ధిదారులు సిలిండర్‌కు రూ 603 చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News