Tuesday, March 4, 2025

ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో రోగి మృతి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోగి ఆసుపత్రికి వచ్చారు. సమస్య తీవ్రం కావడంతో రోగి మృతి చెందినట్టు ఆసుపత్రి సుపరిండెంట్ నాగేందర్ పేర్కొన్నారు. రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినట్టు డాక్టర్ నాగేందర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News