Monday, December 23, 2024

శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona positive for Sharad Pawar

 

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.‘ ప్రధాని మోడీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శద్ధకు కృతజ్ఞుడ్ని’ అని తెలిపారు. అలాగే డాక్టర్ సూచించిన ట్రీట్‌మెంట్‌ను పాటిస్తున్నానని తెలిపిన పవార్ ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News