Thursday, December 26, 2024

దేశంలో కొత్తగా 10649 మందికి కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

Corona virus more spread in India

 

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 10649 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 4.37 కోట్ల మంది కోలుకోగా 5,27,452  మంది మృత్యువాతపడ్డారు. దేశంలో 4.42 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా ప్రస్తుతం లక్షకు లోపు మంది చికిత్స తీసుకుంటున్నారు. 210.58 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News