Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కౌన్సిలర్ భర్త మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆత్మయ సమ్మేళనంలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. ఆత్మీయసమ్మేనంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులు ఉత్సావంగా నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ భర్త బండారి నరేందర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు ఆయనకు సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించిన అప్పటికే నరేందర్ కు గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News