Friday, January 24, 2025

27నుండి అగ్రి డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27నుండి అగ్రి డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డా.వెంకటరమణ తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే ఈ కౌన్సిలింగ్ 28వరకూ నిర్వహించనున్నట్టు తెలిపారు. విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ కాలేజీలు , గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లు , వ్యవసాయం , సేంద్రీయ వ్యవసాయం కోర్సులకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు డా.వెంకట రమణ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News