Wednesday, January 22, 2025

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మణికొండ కౌన్సెలర్ హైమాంజలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో మణికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ హైమాంజలి,ఆమె భర్త చిత్రపురి కార్మిక సంఘం నేత అనిల్ వల్లభనేని శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News