Wednesday, January 22, 2025

చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం

- Advertisement -
- Advertisement -

couple and son commits suicide in karimnagar

చొప్పదంటి: కరీంనగర్ జిల్లాలోని చొప్పడండి మండలం కాట్నపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని దంపతులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను జైరి శంకరయ్య(55), జమున(50), శ్రీధర్(25)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News