Saturday, February 22, 2025

ఉద్యోగాల పేరిట దంపతుల మోసం…

- Advertisement -
- Advertisement -

Couple cheating For giving railway jobs

హైదరాబాద్: రైల్వేశాఖలో ఉగ్యోగాలు ఇప్పిస్తామంటూ దంపతులు మోసం చేశారు. దాదాపు 12 మంది బాధితుల నుంచి రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. భార్య దాసరి సరిత రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానంటూ బుకాయించింది. భర్త ముద్దం శ్రీకాంత్ కానిస్టేబుల్ గా పనిచేయడంతో బాధితులు గుడ్డిగా నమ్మారు. మోసపోయామని తెలిసిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News