Monday, January 20, 2025

ఉద్యోగం కోసం కన్నబిడ్డను చంపిన దంపతులు

- Advertisement -
- Advertisement -

ఉద్యోగం కోసం కన్న బిడ్డను చంపిన విషాధ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బికనీర్‌కి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి జవార్ లాల్ మేఘ్వాల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన జాబ్ రెగ్యులర్ అవుతుందని ఎదురుచూస్తున్న అతడికి, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు మూడో సంతానానికి జన్మనిస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలిసింది. దాంతో జవార్‌ తన భార్యతో కలిసి తన మూడో సంతానమైన 5నెలల బిడ్డను కాలువలో విసిరేసి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దంపతులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News