Monday, December 23, 2024

కదులుతున్న కారులో హద్దులు మీరి ప్రవర్తించిన జంట

- Advertisement -
- Advertisement -

లక్నో: కదులుతున్న కారులో ఓ జంట హద్దులు మీరి ప్రవర్తించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కదులుతున్న కారు సన్‌రూప్ ఓపెన్ చేసి ఓ జంట కౌగిలించుకోవడంతో పాటు ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెనక నుంచి వచ్చే వాహనంలో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందరూ చూస్తున్నారు అనే ఇంగితజ్ఞానం కూడా లేదని, రోడ్డుపై వెళ్లే వాళ్లు జంటకు ఇదేం మాయం రోగం అని తింటుకున్నారు.  దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో బైక్‌పై ఎదురెదురుగా కూర్చొని ముద్దులు ఇచ్చుకున్న సంఘటన తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి సదురు యువకుడు విక్కీని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. బాలిక మైనర్ కావడంతో మందలించి వదిలేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News