Monday, January 20, 2025

నారాయణపేటలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నారాయణ పేట: నారాయణ పేట జిల్లా కృష్ణ – చేగుంట రైల్వే స్టేషన్ మధ్యలో ఆదివారం గుర్తు తెలియని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విపలం కావడంతో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమజంట గత రాత్రి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News