- Advertisement -
ముంబై : బేబీ పౌడర్ తయారీ, విక్రయాలకు జాన్సన్ అండ్ జాన్సన్‌కు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన మూడు ఆర్డర్లను కోర్టు కొట్టివేసింది. ఈ కంపెనీ బేబీ పౌడర్ సరైంది కాదంటూ ఈ ఉత్పత్తులను తయారీ, విక్రయాలను నిలుపుదల చేస్తూ మహా ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -