Tuesday, January 21, 2025

పతంజలి ఆయుర్వేద్ కి రూ. 50 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ముంబయి హైకోర్టు రూ. 50 లక్షల జరిమానా విధించింది. మంగళం ఆర్గానిక్స్ తమ కర్పూర ఉత్పత్తుల కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పతంజలి ఆయుర్వేద్ పై పిటిషన్ వేసింది. దీంతో 2023 ముంబయి హైకోర్టు కర్పూరం ఉత్పత్తులను విక్రయించకూడదని పతంజలి సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పతంజలి సంస్థ కర్పూరం ఉత్పత్తులను విక్రయించింది. దీంతో ముంబయి హైకోర్టు రూ. 50 లక్షల డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News