Monday, January 20, 2025

బీమాతో కొండంత అండ

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : బీమాతో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు కొండంత అండ అని జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరిగూడ గ్రామానికి చెందిన బుడ్డ సుగుణమ్మ కొహెడ గేట్ వద్ద ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆమెకు బిఆర్‌ఎస్ సభ్వత్వం ఉన్నందున రూ.2 లక్షల చెక్కును ఆమె కూతురుకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నర్సింహ్మరెడ్డి , సీనియర్ నాయకులు బుట్టి మహెందర్ , ఏలిగపెల్లి శ్రీరాం యాదవ్, మడుపు గోపాల్, చంద్రశేఖర్, తతదితరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News