Monday, December 23, 2024

బిల్ గేట్స్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Covid-19 positive for Bill GatesCovid-19 positive for Bill Gates

సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను బూస్టర్ డోస్ తీసుకున్న తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉంటానని తెలిపారు. అటు కరోనా టీకాలు అందరీకి అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా పేదదేశాలకు వాటి ఆవశ్యకతపై ముందునుంచే గళం వినిపిస్తున్నారు. తన వంతుగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా నిధులు ఖర్చు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News