Wednesday, January 22, 2025

టీనేజర్లకు వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -
Covid-19 vaccination for 15 to 18 years
రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి:  కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవ్య

న్యూఢిల్లీ: 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి జనవరి 1 నుంచి కొవిడ్19 వ్యాక్సినేషన్‌కు కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవ్య తెలిపారు. అర్హులైన టీనేజర్లకు రిజిస్ట్రేషన్ చేయించాలని కుటుంబసభ్యులకు మాండవ్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మాండవ్య హిందీలో ట్విట్ చేశారు. జనవరి 3 నుంచి టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News