Monday, December 23, 2024

కొన్ని ప్రాంతాల్లో పెరిగిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Covid cases rise

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో. దేశవ్యాప్తంగా 727 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న కంఫర్ట్ జోన్ 5 శాతం కన్నా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. 36 మందిలో 26 మందికి టిపిఆర్ 10 శాతాన్ని దాటింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News