Monday, December 23, 2024

బెంగళూరులో నాలుగో వేవ్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

Covid Fourth wave tension in Bangalore

 

బెంగళూరు : కరోనా నాలుగో వేవ్ భయాందోళనల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై బెంగళూరు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. జపాన్, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్ష తప్పనిసరి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం లోనే ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తారు. ఆస్ట్రేలియా, వియత్నాం, న్యూజిలాండ్ నుంచి వచ్చే వారిపై కూడా నిఘా పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News