Thursday, December 5, 2024

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీక్..బయటపెట్టిన అమెరికా

- Advertisement -
- Advertisement -

దాదాపు ఐదేళ్లు అవుతున్నా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. చైనా లోని వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీక్ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చినా దీనిని నిరూపించే ఆధారాలు లభించలేదు. తాజాగా ఈ విషయంలో అమెరికా ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయి ఉండొచ్చని పేర్కొంది. దాదాపు పది లక్షల మందికి పైగా అమెరికన్లను పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్‌పై రెండేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిగిన తర్వాత అమెరికా రిపబ్లికన్ నేతృత్వం లోని హౌస్ సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News