Friday, January 17, 2025

పంజాబ్ సిఎం ఫ్యామిలీలో ముగ్గురికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Punjab CM denies alCovid positive for punjab CM Channi familylegations of PM Modi security breach

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని సీనియర్ ఆరోగ్య అధికారి శనివారం తెలిపారు. అయితే, ముఖ్యమంత్రికి మాత్రం నెగిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. చన్నీ భార్య కమల్‌జిత్‌ కౌర్‌, ఆయన కుమారుడు నవజిత్‌ సింగ్‌, కోడలు సిమ్రంధీర్‌ కౌర్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలిందని మొహాలీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆదర్శపాల్‌ కౌర్‌ తెలిపారు. వారందరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోమ్-ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్య అధికారి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News