Sunday, December 22, 2024

కోవిషీల్డ్ అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీయెుచ్చు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోవిషీల్ఢ్ వ్యాక్సిన్ అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీయగలదని మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్స్ మేజర్ ఆస్ట్రా జెనెకా అంగీకరించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కొలాబరేషన్ తో 2020 లో ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారుచేసింది. అంతేకాక కోవిషీల్డ్, వాక్స్జెవ్రియా బ్రాండ్ ల పేరిట ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంది.

అయితే ఈ వ్యాక్సిన్ కొన్ని అరుదైన్ కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుందని ఆ ఫార్మా కంపెనీ ఇంగ్లాండ్ కోర్టులో అంగీకరించింది. ఈ వ్యాక్సిన్ టిటిఎస్( థ్రోంబోసిప్టోపెనియా సిండ్రమ్ తో కూడిన  థ్రోంబోసిస్) కలిగిస్తుందని, దీని వల్ల రక్తం గడ్డకట్టడం, మనుషుల్లో తక్కువ బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ కలిగిస్తుందని ఒప్పుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News