Sunday, February 23, 2025

ఉత్తమ పోలీసులకు అవార్డులు

- Advertisement -
- Advertisement -
CP CV Anand presented awards to the best policemen
అందజేసిన నగర సిపి సివి ఆనంద్

హైదరాబాద్: చోరీ కేసుల్లో తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకున్న పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అవార్డులు అందజేశారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గురువారం అవార్డులను పోలీసులకు అందజేశారు. కాచీగూడ, ఓయూ, నల్లకుంట పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందికి అవార్డు అందజేశారు. ఇందులో పిసిలు భాను కుమార్, కరీమున్నీసా, ఖజాఅహ్మద్, కిరణ్‌కుమార్, గణేష్, చంద్రశేఖర్, ఆంజనేయులు, శ్రీనివాస్, సురేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News