Friday, November 22, 2024

భూవివాదంలో తలదూర్చి సిఐ, ఎస్సై సస్పెండ్

- Advertisement -
- Advertisement -

CP Anjani Kumar to suspended 3 Constables

మనతెలంగాణ/హైదరాబాద్: కోర్టు వివాదంలో ఉన్న భూమి విషయంలో తలదూర్చిన చౌటుప్పల్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైని సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎసిపి సత్తయ్యకు ఛార్జ్‌మెమో జారీ చేశారు. చౌటుప్పల్ మండలం, తాళ్లసింగారం గ్రామంలోని భూమిపై వివాదం నెలకొంది దీనిపై బాధితులు కోర్టులో కేసు వేశారు. ఈ భూమి వివాదంలో ఇన్స్‌స్పెక్టర్ వెంకన్న, ఎస్సై నర్సయ్య కల్పించుకున్నట్లు తెలిసింది. వెంటనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.

CP Mahesh Bhagwat orders suspension of CI and SI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News