Friday, December 20, 2024

ప్రశాంతంగా సిపిగెట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -
81.09 శాతం మంది హాజరు

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలను (సిపిగెట్) ప్రశాంతంగా నిర్వహించింది. 45 సబ్జెక్టులో పరీక్షలు నిర్వహించేందుకు జూలై 10 వరకు షెడ్యూల్ విడుదల చేసింది. రోజుకు మూడు సెషన్‌లలో నిర్వహిస్తూ మొదటి రోజు నాలుగు సబ్జెక్టులో నిర్వహించగా 1982 మంది నమోదు చేసుకోగా 1624 హాజరైన 81.9 శాతం నమోదైనట్లు కన్వీనర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News