Friday, April 4, 2025

ఏడు చోట్ల సిపిఐ పోటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఏడు చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు వినయ్ బిశ్వం వెల్లడించారు. వయ్యాలికావల్ లోని ఘాటె భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అళందమౌలాముల్లా, జీవర్గిమహేశ్ కుమార్ రాథోడ్, కూడ్లిగివీరణ్ణ హెచ్, శిరగిరీశ్ తుమకూరు, కేజీఎఫ్ జ్యోతిబసు, మడికేరి సోమప్ప, మూడిగెరెరమేశ్ కెలగూరు, బరిలో ఉంటారన్నారు. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News