Wednesday, January 22, 2025

సిపిఐ శ్రేణుల్లో జోష్…

- Advertisement -
- Advertisement -

సిపిఎంకు షాక్
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరో సారి కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రేస్‌తో పోత్తులో బాగంగా కొత్తగూడెం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన కూనంనేని సాబశివరావు గెలుపు దిశగా దూసుకు పోతున్నారు. అయితే కాంగ్రేస్‌తో పోత్తు వికటించి ఒంటిరిగా నిలిచిన సిపిఎంకు మరో సారి నిరాశే ఎదురైంది. ఆ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రేస్‌తో పొత్తు కుదుర్చుకుని పోటీ దిగితే సిపిఐ మాదిరిగా కనీసం ఒక్క చోట అయినా గెలుపు అవకాశాలు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News