Monday, December 23, 2024

సిపిఐ నేత నారాయణ సతీమణి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

CPI Leader Narayanas wife passed away

హైదరాబాద్: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సతీమణి వసుమతి (67) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయి. ఆమె మృతిపట్ల సిఎం కెసిఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News