Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్‌లోకి సిపిఐ నేతలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : హైదరాబాద్‌లోని ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామానికి చెందిన సిపిఐ కార్యదర్శి ఖాజా, ఫ్రూట్ అసొసియేషన్ సభ్యులు మైను, నవాజ్, షకీర్‌తో పాటు 70 మంది వివిధ పార్టీలను వీడి బుధవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News