Thursday, December 19, 2024

దున్నపోతు మీద వర్షం పడినట్లుగా జగన్ పాలన: నారాయణ

- Advertisement -
- Advertisement -

BJP government like factionalists

అమరావతి: రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళుతున్న ముస్లిం సంఘాల నేతలను అడ్డుకోవడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్లు మద్దతుగా వెళుతున్నారే తప్ప కత్తులతో వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ యాత్ ను అడ్డుకుని రగడ సృష్టించారని, వైసిపి పోతపాలు, కృత్రిమ ఉద్యమం ఉసురుమందని, పవన్ ను టార్గెట్ చేసి జన సైనికులను రెచ్చ గొట్టారని దుయ్యబట్టారు.

వాళ్ల మీటింగ్ జరిగిందని, పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆపేశారని, వాళ్లు చెడు చేసిన పవన్ కి మంచే జరిగిందని, అమరావతి విషయంలో జగన్ మాట తప్పి మోసం చేశారని నారాయణ మండిపడ్డారు. ఎన్నిసార్లు కోరినా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా‌ జగన్ పాలన ఉందని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News