Friday, January 24, 2025

హార్ధిక్ పాండ్యా గెలుపా?… మోడీ గెలుపా?: నారాయణ

- Advertisement -
- Advertisement -

CPI Narayana comments on YS Sharmila new party

హైదరాబాద్: ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ పై టీమిండియా గెలిచినందుకు సిపిఐ నేత నారాయణ అభినందనలు తెలిపారు. టీమిండియాలో గుజరాత్ కు చెందిన హార్దిక్  పాండ్యా బాగా అడినందుకు అభినందిద్దామన్నారు. గుజరాత్ ఆటగాడు గెలుపు మోడీ గెలుపుగా గర్వపడాలా ?? అని పశ్నించారు.  అలా అయితే నీరవ్ మోడితో సహా 28 మంది గుజరాత్ వారే లక్షల కోట్లు బ్యాంకులకు యెగ్గొట్టి వెళ్ళారు గదా? దాన్నికూడా పిఎం మోడీ ఘన విజయంగా ఆర్ ఎస్ఎస్ భావిస్తుందా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News