Sunday, November 17, 2024

సిపిఐ నారాయణకు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రమాదంలో గాయపడ్డారు. మార్చి 16వ తేదీని ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయన వేదిక ఎక్కబోతుండగా జారిపడ్డాడు. చిన్న గాయం అని పట్టించుకోకుండా కార్యక్రమం నుంచి వెళ్లిపోయాడు. నొప్పి ఎక్కువగా వస్తుండడంతో వైద్యుడిని సంప్రదించాడు. వైద్య పరీక్షలో నారాయణకు పక్కటెముక విరిగినట్టు తేలింది. రెండు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు ఆయనకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News