Sunday, December 22, 2024

జగన్ ఇంటిబాట పట్టక తప్పదు: నారాయణ

- Advertisement -
- Advertisement -

జగనన్న భూరక్ష పథకం పేరిట అడ్డుగోలుగా సర్వే చేశారని సిపిఐ నారాయణ ఆరోపించారు. ఒక విధానమంటూ లేకుండా భూములు సర్వే సాగిందన్నారు. ఎందుకు పనికిరాని పాస్ బుక్కులను రైతులకు ఇచ్చారని ఆయన తెలిపారు. యాజమన్య హక్కులపై స్పష్టత లేకుండా పాసు బుక్కులిస్తే ఉపయోగమేంటి? అని నారాయణ ప్రశ్నించారు. భూరక్ష లాగే ధరణి తీసుకొచ్చిన కెసిఆర్ ఇంటికి పోయారని తెలిపారు. కెసిఆర్ ఇంటికి పోయినట్లే జగన్ కూడా ఇంటిబాట పట్టక తప్పదని నారాయణ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News