Sunday, December 22, 2024

తుది నిర్ణయం.. నేడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూనంనేని అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్-సిపిఐ మధ్య పొత్తు, సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పొత్తు కుదరకుంటే పోటీ చేయాల్సిన సీట్లపై సిపిఐ చర్చించున్నట్లు సమాచారం. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను సిపిఐ కోరుతుంది. ఒక్క సీటు ఇస్తే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొత్తు కుదరకపోతే సిపిఎంతో కలిసి పోటీచేయాలని సిపిఐ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News