Wednesday, January 22, 2025

జమ్మూకశ్మీర్ లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఘన విజయం

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అభ్యర్థి ఘనవిజయం సాధించారు. కుల్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముహ్మద్ యూసుఫ్ తరిగామి విజయం సాధించారు. ఇది ఆయన ఐదోసారి విజయం. కాగా జమ్మూకశ్మీర్ లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమియే విజయ కేతనం ఎగురవేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News