Friday, December 20, 2024

మరో మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన సిపిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకున్న సిపిఎంకు అక్కడి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పలు స్థానాలకు సిపిఎం అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మరో మూడు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ లకు సిపిఎం అవకాశం కల్పించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News