Thursday, January 9, 2025

సిసోడియా, కవిత, లాలూపై దాడులను ఖండిస్తున్నాం: సీతారాం ఏచూరి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సంస్థాగత అంశాలపై చర్చించామని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాఘవులు వివాదం ముగిసిందని ఏచూరి తెలిపారు. పొలిట్ బ్యూరో మెంబర్ గా రాఘవులు కొనసాగుతారని ఆయన వెల్లడించారు. మనీష్ సిసోడియా, కవిత, లాలూపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల దాడులను సిపిఎం ఖండిస్తోందని సీతారం ఏచూరి తెలిపారు. ప్రతిపక్ష నేతలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News