Thursday, January 23, 2025

తమ్మినేని ఓటు గల్లంతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఓటు వేసేందుకు వెళ్ళిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఊహించని షాక్ తగలింది. ఓటు ఐడిలో తప్పుల కారణంగా తమ్మినేని ఓటు వేయలేక పోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో పాలేరు నుంచి సిఎం తరఫున బరిలో ఉన్నారు. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటను సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్నారు. ఓటరు ఐడిలో తప్పుల కారణంగా ఆయన ఓటు వేయకుండా వెనుదిరిగారు.దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News