Monday, January 20, 2025

సిఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సిపిఆర్వో అయోధ్యరెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమితులైన బి. అయోధ్యరెడ్డి బుధవారం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం కార్యాలయంలో సిపిఆర్వోగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News