Thursday, January 23, 2025

‘ప్రాజెక్ట్ కె’లో అన్ని కొత్తవే: నాగ్ అశ్విన్

- Advertisement -
- Advertisement -

‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ రూ.500 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీ కోసం వెచ్చిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతుండటంతో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందట. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘మహానటి సినిమా సమయంలో ఆ కాలం నాటి కారులను అద్దెకు తీసుకున్నాం. ‘ప్రాజెక్ట్ కె’ కోసం సెట్స్, వాహనాలు అన్నింటిని కొత్తగా రూపొందిస్తున్నాము”అని చెప్పారు.

Creating new world for ‘Project K’: Nag Ashwin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News