Monday, December 23, 2024

వ్యర్థంలో నుంచి సంపద సృష్టి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: పర్యావరణానికీ, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కల్పిస్తున్న వ్యర్థాలను జిహెచ్‌ఎంసి సమర్థవంతంగా పునర్ వినియోగించుకోవడం ద్వారా వాటి నుంచి సంపదను సృష్టించడమే కాకుండా దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ నగరవాసులకు మరింత మెరుగైన జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా రోజు వారిగా వెలువడుతున్న చెత్త నుంచి కరెంట్ మొదలు, ఎరువు, చివరికి కంప్రెసివ్ బయో గ్యాస్‌ను సైతం ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యకమైన జీవితాన్ని అందింస్తోంది.
జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ కేంద్రంగా సిబిజి గ్యాస్ ఉత్పత్తి
గ్రేటర్‌లో ప్రస్తుతం ప్రతి రోజు 6500 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రోజు వారిగా 4500 ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరించి, ఆ చెత్తను 17 ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తుంటారు. అసిటీ బ్యూరో: పర్యావరణానికీ, ప్రజా ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కల్పిస్తున్న వ్యర్థాలను జిహెచ్‌ఎంసి సమర్థవంతంగా పునర్ వినియోగించుకోవడం ద్వారా వాటి నుంచి సంపదను సృష్టించడమే కాకుండా దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ నగరవాసులకు మరింత మెరుగైన జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.

ఇందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా రోజు వారిగా వెలువడుతున్న చెత్త నుంచి కరెంట్ మొదలు, ఎరువు, చివరికి కంప్రెసివ్ బయో గ్యాస్‌ను సైతం ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యకమైన జీవితాన్ని అందింస్తోంది.
జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ కేంద్రంగా సిబిజి గ్యాస్ ఉత్పత్తి
గ్రేటర్‌లో ప్రస్తుతం ప్రతి రోజు 6500 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రోజు వారిగా 4500 ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరించి, ఆ చెత్తను 17 ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తుంటారు. అక్కడి నుంచి అత్యాధునిక వాహనాల ద్వారా ఆ చెత్త ను డంపింగ్ యార్డ్‌కు చేరవేస్తున్నారు.

ఇదే క్రమంలో అక్కడ ఈ చెత్త నుంచి ఉ త్పత్తి అయ్యే ప్రమాదక గ్యాస్‌ను వాతావరణంలో కలవకుండా ఒడిసి పట్టుకుని దానిని కంప్రెసివ్ బయో గ్యాస్‌గా శుద్ది చేసి వాహన ఇంధనంగా పునర్ వినియోగిస్తున్నారు. ఇందు కోసం జవహార్ నగర్ డంపింగ్ యార్డ్‌లో 2021లో అక్టోబర్‌లో రాంకీ అనే సంస్థ నెలకొల్సిన సిబిజి గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసింది. ఇది దేశంలోనే ప్రపథమ సిబిజి అతిపెద్ద గ్యాస్ కేంద్రం కావడం విశేషం.
ప్రతి గంటకు 650 సియుబి ఉత్పత్తి
ప్రస్తుతం జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డ్‌లోని చెత్త నుంచి పెద్ద మొత్తంలో విష వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే విష వాయువులను వాతావరణంలో కలవకుండా రెండు విధానాలను అలభిస్తుంటారు. ఇందులో ఒక్కటి వెలువడిన విష వాయువులను మండించి వేయడం, దానిని ఒడిసి పట్టుకుని పునర్ ఉత్పత్తి గా మలచడం. అయితే ఈ విష వాయులను మండించినా ఎంతో కింత పర్యావరణానికి నష్టం వాట్లిలే అవకాశం ఉండడంతో దీనిని ఒడిసి పట్టుకుని కంప్రెసివ్ బయో గ్యాస్‌గా పునర్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇలా డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పత్తి అవుతు న్న విష గ్యాస్‌లను ప్రతి గంటలకు 650 సియుబి (క్యూబిక్ మీటర్) సామర్థంతో కంప్రెసివ్ బయో గ్యాస్‌గా శుద్ది చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను భాగ్యనగర గ్యాస్ లిమిటెడ్ సహకారంతో ప్రస్తుతం నగరంలోని రిటెల్ అవుట్‌లెట్లకు సరఫరా చేస్తున్నారు.
ఇక సొంత వాహనాలకు సైతం వినియోగం
గతంలో చెత్తను తరలించేందుకు ఓపెన్ లా రీలను మాత్రమే ఉపయోగిస్తుండడంతో ఆ లారీల ద్వారా జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకు చేరేలోపు 10 శాతం చెత్త తిరిగి రోడ్లపైనే పడేంది. అంతేకాకుండా చెత్త లారీలు ప్రయాణించే నగరంలోని అన్ని ప్రధాన మార్గాలు మురుగు వాసనతో నిండిపోయి నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేసేవి ఇదే క్రమంలో గత రెండేళ్ల కిత్రం చెత్తను తరలించేందుకు గత రెండేళ్ల కిత్రం అత్యాధునిక వాహనాలైన 52 రీఫ్యూజ్ కాంఫ్యాక్టర్ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. త్వరలోనే మరో 10 వాహనాలను సైతం అందుబాటులోకి రానున్నాయి.

అయితే 62 వాహనాలన్ని సిఎన్‌జి వాహనాలే కావడంతో ఈ గ్యాస్‌కు ప్రత్యామ్నయంగా జవహార్‌నగర్ డపింగ్ యార్డులో ఉత్పత్తి అవుతున్న సిబిజి గ్యాస్‌ను వినియోగించుకునేందుకు చర్యలు చేపడతున్నా రు. ఇందుకు ప్రధాన సెంకటరీ ట్రాన్ష్‌ఫర్ స్టేఫన్ల వద్ద బయో గ్యాస్ ఫిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా సొంత వాహనాలను ఇందన కొరత సమస్య తీరడంమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించేలా జిహెచ్‌ఎంసి కృషి చేస్తోంది.
క్కడి నుంచి అత్యాధునిక వాహనాల ద్వారా ఆ చెత్త ను డంపింగ్ యార్డ్‌కు చేరవేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ ఈ చెత్త నుంచి ఉ త్పత్తి అయ్యే ప్రమాదక గ్యాస్‌ను వాతావరణంలో కలవకుండా ఒడిసి పట్టుకుని దానిని కంప్రెసివ్ బయో గ్యాస్‌గా శుద్ది చేసి వాహన ఇంధనంగా పునర్ వినియోగిస్తున్నారు.

ఇందు కోసం జవహార్ నగర్ డంపింగ్ యార్డ్‌లో 2021లో అక్టోబర్‌లో రాంకీ అనే సంస్థ నెలకొల్సిన సిబిజి గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని అంచలంచెలుగా అభివృద్ది చేసింది. ఇది దేశంలోనే ప్రపథమ సిబిజి అతిపెద్ద గ్యాస్ కేంద్రం కావడం విశేషం.
ప్రతి గంటకు 650 సియుబి ఉత్పత్తి
ప్రస్తుతం జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డ్‌లోని చెత్త నుంచి పెద్ద మొత్తంలో విష వాయువులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే విష వాయువులను వాతావరణంలో కలవకుండా రెండు విధానాలను అలభిస్తుంటారు. ఇందులో ఒక్కటి వెలువడిన విష వాయువులను మండించి వేయడం, దానిని ఒడిసి పట్టుకుని పునర్ ఉత్పత్తి గా మలచడం. అయితే ఈ విష వాయులను మండించినా ఎంతో కింత పర్యావరణానికి నష్టం వాట్లిలే అవకాశం ఉండడంతో దీనిని ఒడిసి పట్టుకుని కంప్రెసివ్ బయో గ్యాస్‌గా పునర్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇలా డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పత్తి అవుతు న్న విష గ్యాస్‌లను ప్రతి గంటలకు 650 సియుబి (క్యూబిక్ మీటర్) సామర్థంతో కంప్రెసివ్ బయో గ్యాస్‌గా శుద్ది చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను భాగ్యనగర గ్యాస్ లిమిటెడ్ సహకారంతో ప్రస్తుతం నగరంలోని రిటెల్ అవుట్‌లెట్లకు సరఫరా చేస్తున్నారు.
ఇక సొంత వాహనాలకు సైతం వినియోగం
గతంలో చెత్తను తరలించేందుకు ఓపెన్ లా రీలను మాత్రమే ఉపయోగిస్తుండడంతో ఆ లారీల ద్వారా జవహార్‌నగర్ డంపింగ్ యార్డుకు చేరేలోపు 10 శాతం చెత్త తిరిగి రోడ్లపైనే పడేంది. అంతేకాకుండా చెత్త లారీలు ప్రయాణించే నగరంలోని అన్ని ప్రధాన మార్గాలు మురుగు వాసనతో నిండిపోయి నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేసేవి ఇదే క్రమంలో గత రెండేళ్ల కిత్రం చెత్తను తరలించేందుకు గత రెండేళ్ల కిత్రం అత్యాధునిక వాహనాలైన 52 రీఫ్యూజ్ కాంఫ్యాక్టర్ వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. త్వరలోనే మరో 10 వాహనాలను సైతం అందుబాటులోకి రానున్నాయి.

అయితే 62 వాహనాలన్ని సిఎన్‌జి వాహనాలే కావడంతో ఈ గ్యాస్‌కు ప్రత్యామ్నయంగా జవహార్‌నగర్ డపింగ్ యార్డులో ఉత్పత్తి అవుతున్న సిబిజి గ్యాస్‌ను వినియోగించుకునేందుకు చర్యలు చేపడతున్నా రు. ఇందుకు ప్రధాన సెంకటరీ ట్రాన్ష్‌ఫర్ స్టేఫన్ల వద్ద బయో గ్యాస్ ఫిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా సొంత వాహనాలను ఇందన కొరత సమస్య తీరడంమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించేలా జిహెచ్‌ఎంసి కృషి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News