Monday, April 28, 2025

క్రికెట్ బెట్టింగ్… వనస్థలిపురం, సరూర్ నగర్ లో ఐదుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరధిలోని రంగారెడ్డి జిల్లాలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం, సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిదిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారిని ఎల్బీనగర్ ఎస్ ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన  మ్యాచ్ లో క్రికెట్ బెట్టింగ్ జరినట్లు ఎస్ఒటి పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి దాదాపుగా రూ. 3.5 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.

Also Read: డ్రగ్స్ మత్తులో కత్తితో పొడిచి కన్నతల్లినే చంపేసిన బాడీబిల్డర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News