Saturday, December 21, 2024

కెఎల్ రాహుల్ అతియా పెళ్లి వేడుక

- Advertisement -
- Advertisement -

ఈ నెల 23న క్రికెటర్ కెఎల్ రాహుల్  సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో వివాహ బంధంతో ఒక్క‌టికానున్నారు. గ‌త కొంత‌కాలంగా ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ నెల 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News