Wednesday, January 22, 2025

రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మపై భారత క్రికెట్ అబిమానులు గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో రోహిత్ వివిధ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘కెప్టెన్‌గా దిగిపో.. లేదా రిటైర్ అయిపో’ అంటూ ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం #Retire #Rohitsharma హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయంటేనే కోపం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News