Tuesday, January 21, 2025

దేవినేని ఉమపై క్రిమినల్ కేసు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అసభ్యంగా దూషించారంటూ వైసిపి నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 149, 153ఎ, 505(2) సెక్షన్ల కింద దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో జగనాసుర చరిత్ర పేరుతో టిడిపి నేతల సిఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News