Sunday, December 22, 2024

ఆక్రమణలకు అనుమతించిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాదు. అక్రమంగా అనుమతుల మంజూరు చేసి న, నియమాలను అతిక్రమించి ధ్రువీకరణ పత్రాలను జారీచేసిన అధికారులపై కొరఢా ఝలిపించేందుకు హైడ్రా సిద్ధ్దమైంది. ముందుగా ఆరుగు రు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చే యాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఈ అక్రమంగా వ్యవహరించినట్టు నిర్ధారణ అయిన ఆరుగురు అధికారుల పేర్లను వెల్లడించి, వారి హోదాలు, చేసిన అతిక్రమణలు, జారీచేసిన ప త్రాల వివరాలను వివరిస్తూ నివేదికను హైడ్రా రూపొందించింది. మరికొందరు అధికారులపై నా విచారణ జరుగుతుందని, విచారణలో నియమాలను అతిక్రమించినట్టు తేలితే వారిపైనా కేసు లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచా రం. నియమాలను నిర్ణయించగా, ఇప్పటివరకు 30 వేల 268 ఎకరాలను సేకరించారు.

మరో 2వేల 957 ఎకరాల భూ రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశలో 3 రిజర్వాయర్ లు, 4 పంప్ హౌస్‌ల ద్వారా 1 లక్షా 24 వేల ఎకరాల ఆయకట్టుకు 350 క్యూసెక్కుల నీరు అందించినారు. అదేవిధంగా రెండో దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌస్‌ల ద్వారా 1 లక్షా 93 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. దశకు చేరుకున్న మూడో దశ పూర్తయిన పక్షంలో 2 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు 10 పంప్ హౌజ్ ల ద్వారా 1750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మల్టీ స్టోరేజీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో గో దావరి నీటి మట్టం నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోయనున్నారు. మొత్తం 39.16 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం 170 రోజులు పాటు ఎత్తిపోయనున్నారు.

నేడు ప్రాజెక్టు వద్ద పనులపై సమీక్ష
రాష్ట్ర మంత్రులు బృందం శుక్రవారం నాడు దేవాదులు ప్రాజెక్టు నిర్మాణ పనులను తనీఖి చేయనుంది. రాష్ట్ర నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క(అనసూయ) ఈ కార్యక్రమం లో పాల్గొననున్నారు. పనుల పురోగతిపై దేవాదుల పంపింగ్ స్టేషన్ వద్ద నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News