Sunday, December 22, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం.. కొట్టుకొచ్చిన ముసలి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మొస‌లి నీళ్ల‌లో కొట్టుకొచ్చింది. కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల బస్తిలో ఓ నాలా నుండి మొసలి పిల్ల బయట పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చేరుకుని మొస‌లిని బంధించి తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News